Breaking News

ఏపీలో తీవ్ర విషాదం.. అన్నాదమ్ములు మృతి


Published on: 04 Nov 2025 12:41  IST

ఆంధ్ర‌ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి చెందారు.పుంగనూరు బజారు వీధిలో అన్నదమ్ములు ఉంటున్నారు. బాత్రూంలో జారిపడ్డ తమ్ముడు రాధాకృష్ణను లేపే యత్నంలో పురుషోత్తం శెట్టికి డోర్ తగలి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే పురుషోత్తం శెట్టి (75), రాధాకృష్ణ శెట్టి (67) ఇద్దరూ చనిపోయారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాధాతప్త హృదయాలతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి