Breaking News

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్..


Published on: 04 Nov 2025 15:33  IST

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ అసత్య ప్రచారనికి చెక్ పెట్టారు మూవీ టీమ్. అనుకున్న ప్రకారమే జనవరి 9న “రాజా సాబ్” సినిమా ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి