Breaking News

ద‌ళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ శాఖ‌ల్లో కోత‌..!


Published on: 04 Nov 2025 18:02  IST

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని ద‌ళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కు మ‌రోసారి అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న శాఖ‌ల‌కు కోత విధించారు సీఎం రేవంత్. ప్ర‌స్తుతం అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ వ‌ద్ద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ‌లు ఉన్నాయి. ఇక మంత్రిగా అజారుద్దీన్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నేప‌థ్యంలో.. ల‌క్ష్మ‌ణ్ శాఖ‌ల‌కు కోత పెట్టారు. మంత్రి అడ్లూరి వ‌ద్ద ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ‌ను అజారుద్దీన్‌కు కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి