Breaking News

కానిస్టేబుల్‌ కనకం మళ్లీ వచ్చేస్తుంది..


Published on: 04 Nov 2025 18:16  IST

మిడిల్ క్లాస్ మెలొడీస్‌, పుష్పక విమానం, ఊరు పేరు భైరవకోన సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్‌ సంపాదించుకుంది వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). ఈ బెంగళూరు భామ టైటిల్‌ రోల్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం (Constable Kanakam). ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు.క్రైం ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా అద్భుతమైన స్పందన వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి