Breaking News

‘మా నానమ్మ బతికే ఉంది’..


Published on: 05 Nov 2025 16:20  IST

వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన క్యాచ్‌తో వైరలవుతోంది అమన్‌జోత్ కౌర్. మెగా టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న కౌర్ తమ కుటుంబంలో విషాదం నెలకొందనే వార్తలకు చెక్ పెట్టింది. వరల్డ్ కప్ సమయంలో తమ నానమ్మ చనిపోయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అసత్యమని చెప్పిందీ ఆల్‌రౌండర్. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన తను.. తమ నానమ్మ బతికే ఉందని, ఆమె ఆరోగ్యం కూడా బాగుందని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి