Breaking News

పంజాబ్‌ బల్లే బల్లే


Published on: 05 May 2025 12:36  IST

పంజాబ్‌ దుమ్మురేపింది. బ్యాట్‌తో అదరగొట్టి.. బంతితోనూ సత్తా చాటి ఐపీఎల్‌-18లో ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు వేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన శ్రేయస్‌ సేన.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)ను చిత్తు చేసింది. ప్రభ్‌సిమ్రన్, అర్ష్‌దీప్‌ విజయంలో కీలకమయ్యారు. 11 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు ఇది ఏడో విజయం. హ్యాట్రిక్‌ ఓటమితో లఖ్‌నవూ (11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు).. ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి