Breaking News

ఓటీటీలో ప్రియదర్శి మిత్రమండలి..


Published on: 05 Nov 2025 17:19  IST

టాలీవుడ్‌లో దీపావళికి విడుదలైన చిత్రాల్లో ఒకటి మిత్రమండలి. ప్రియదర్శి, రాగ్ మయూర్‌, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్‌ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మిత్రమండలి ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ మూవీ నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు అమెజాన్ ప్రైం వీడియో ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి