Breaking News

హీలియం గ్యాస్ బండ తెచ్చుకున్న యువకుడు..


Published on: 05 Nov 2025 18:30  IST

చనిపోవడానికి ముందు CA పరీక్షల్లో కచ్చితంగా పాస్ అవుతానని తల్లిదండ్రులకు చెప్పాడు విశాఖపట్నానికి చెందిన అఖిల్. కానీ ఫలితాల్లో మాత్రం అతనికి నిరాశే ఎదురైంది. దీంతో  స్థానికంగా ఓ రూమ్‌ అద్దెకి తీసుకున్నాడు. CA ఫలితాలు అనుకున్నట్లుగా రాకపోవడంతో చనిపోదాం అనుకున్నాడు. తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని..‌ సిలిండర్‌ నుంచి ప్లాస్టిక్‌ పైపుతో కవర్‌లోకి గ్యాస్‌ వచ్చేలా చేసి.. ఆ తర్వాత మెడచుట్టూ ప్లాస్టర్‌ వేసుకున్నాడు. ఆతర్వాత సిలిండర్‌ ఆన్‌ చేసి హీలియం గ్యాస్‌ పీల్చి చనిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి