Breaking News

స్మృతి మందానాకు ఆమె బాయ్‌ఫ్రెండ్ గిఫ్ట్


Published on: 05 Nov 2025 18:36  IST

2025 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో లేడీ క్రికెట‌ర్ స్మృతి మందానా కొత్త రికార్డు క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.మ్యూజిక్ కంపోజ‌ర్ ప‌లాస్ ముచ్చ‌ల్‌తో స్మృతి మందానా డేటింగ్ చేస్తున్న‌ది. త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌ర్వాత ఆ ట్రోఫీతో క‌లిసి ఇద్ద‌రూ ఫోటోలు దిగారు.వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన త‌ర్వాత స్మృతికి ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు ప‌లాస్‌. త‌న చేయిపై ఎస్ఎం18 ట‌ట్టూ వేసుకున్నాడు మ్యూజిక్ కంపోజ‌ర్‌. ఎస్ఎం అంటే స్మృతి మందానా.. ఇక 18 ఆమె జెర్సీ నెంబ‌ర్ అని తెలుస్తోంది

Follow us on , &

ఇవీ చదవండి