Breaking News

ఇక గ్రామాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్..


Published on: 06 Nov 2025 15:35  IST

శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల టెస్ట్ రన్ పూర్తి చేసుకుంది. అవన్నీ విజయవంతమయ్యాయి. నేరుగా ఆకాశం నుంచి (శాటిలైట్ ద్వారా) అందే సిగ్నల్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందుతోంది. ఈ సేవలను భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ క్రమంలో  మహారాష్ట్ర ముందు వరుసలో నిలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి