Breaking News

ప్లీజ్.. నాకు హెల్ప్ చెయ్యండి..


Published on: 06 Nov 2025 18:22  IST

సాధారణంగా జంతువులేవీ తమ బాధలను బయటకు చెప్పుకోలేవు. శారీరకంగా ఎంత కష్టం వచ్చినా, దెబ్బలు తగిలినా తమలో తామే బాధపడతాయి. నొప్పితో విలవిలలాడతాయి. చికిత్స తీసుకోవాలనే విషయమే వాటికి తెలియదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ వీధి కుక్క మాత్రం నొప్పితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లింది. హాస్పిటల్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యం రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Follow us on , &

ఇవీ చదవండి