Breaking News

మొఘల్ వారసురాలికి షాక్


Published on: 05 May 2025 15:20  IST

మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి ముని మనవడు మీర్జా మహ్మద్ బేదర్ భక్త్ భార్య సుల్తానా బేగమ్ పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమ వారసత్వ సంపద అయిన ఢిల్లీలోని ఎర్ర కోట కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రావటాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ సారి ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా, సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. పిటిషన్‌ను అర్థం లేనిదిగా భావిస్తూ కొట్టివేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి