Breaking News

సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి


Published on: 05 May 2025 15:48  IST

బంగాళాఖాతంలో జరిగిన సంఘటనలపై తమిళనాడు కు చెందిన 24 మంది మత్స్యకారులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.నాగపట్నం మత్స్యకారులు గాయపడటం బాధాకరమని,ట్వీట్‌ చేశారు. భారత్-శ్రీలంక మధ్య కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, స్నేహపూర్వకంగా పరిష్కరించాలని విదేశాంగ శాఖను కోరారు.మత్స్యకారుల భద్రత కోసం రెండూ దేశాలు చర్చలు జరపాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి