Breaking News

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత


Published on: 10 Nov 2025 10:53  IST

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) (Ande sri) కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) అందెశ్రీ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి