Breaking News

అందెశ్రీ పాటలు లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించాయి


Published on: 10 Nov 2025 17:21  IST

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీతో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని గుర్తుచేశారు. తనతో పాటు పోరుయాత్రలో చాలా సభల్లో ఆయన పాల్గొనేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు తమ ఇంటికి వచ్చి సమకాలీన అంశాలు, రాజకీయాలపై చర్చించామని గుర్తుచేశారు. అలాగే అందెశ్రీ తనకు సలహాలు కూడా ఇచ్చేవారని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి