Breaking News

ఐరాసలో పాక్‌కు చేదు అనుభవం.


Published on: 06 May 2025 12:13  IST

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది. భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సమావేశమైన UNSC పాక్‌పైనే ప్రశ్నల వర్షం కురిపించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ చేసిన వాదనను తిరస్కరించడమే కాకుండా.. పహల్గామ్‌ ఉగ్రదాడి వెనక లష్కరే టెర్రరిస్టుల ప్రమేయంపై పాక్‌ ప్రతినిధిని గట్టిగా నిలదీసింది UNSC. ఉగ్రదాడిని ఖండిస్తూ, బాధ్యులను శిక్షించాలంటూ మండలిలో ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి సభ్యదేశాలు.

Follow us on , &

ఇవీ చదవండి