Breaking News

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..


Published on: 07 May 2025 11:50  IST

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ , ఎయిర్‌ ఫోర్స్‌ , నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ కొద్ది సేపటి క్రితమే ఎమర్జెనీ  ప్రకిటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది. 

Follow us on , &

ఇవీ చదవండి