Breaking News

కన్నబిడ్డపైనే కామాంధుడి కన్ను


Published on: 17 Nov 2025 12:31  IST

కన్నపేగు కాటేసింది. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన ఓ లారీ డ్రైవర్‌కు భార్య, 15 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెపై కామాంధుడు కన్నేశాడు. మూడేళ్లగా ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అమ్మతో చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల ఆ బాలిక కదలికలపై తల్లికి అనుమానం కలిగి నిలదీయడంతో తన తండ్రి అకృత్యాలను తల్లికి చెప్పి బోరుమంది. ఆ బాలిక గర్భం దాల్చినట్టు సమాచారం.పెనుమంట్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి