Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌’.. ప్రపంచ నేతల స్పందనిలా


Published on: 07 May 2025 13:54  IST

దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్‌, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు’’ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. ఆత్మ రక్షణ కోసం భారత్‌ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ -  భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి