Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన తమన్నా ఓదెల 2 మూవీ


Published on: 08 May 2025 10:00  IST

గతంలో సూపర్ హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన లేటేస్ట్ మూవీ ఓదెల 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా ఇది.ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8 అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి