Breaking News

హైదరాబాద్‌ రక్షణకు 'హైడ్రా' పోలీస్‌ స్టేషన్ – సీఎం రేవంత్


Published on: 08 May 2025 22:01  IST

బెంగళూరు, ముంబయి, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఏర్పడిన నీటి కరవు, వరదలు, కాలుష్య సమస్యల నుంచి గుణపాఠం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకూడదని భావించి 'హైడ్రా' పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యమని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి