Breaking News

స్పేస్ హబ్‌గా హైదరాబాద్..


Published on: 27 Nov 2025 13:56  IST

హైదరాబాద్ ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ నలుదిక్కులే కాదు, నింగి వరకు చేరనుంది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే స్థాయికి మన భాగ్యనగరం చేరింది. ముఖ్యంగా, శంషాబాద్‌లోని ఈ ప్రాంతం త్వరలోనే దేశానికి కొత్త స్పేస్ హబ్‌గా మారబోతోంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ… స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉంది .

Follow us on , &

ఇవీ చదవండి