Breaking News

పాకిస్తాన్‌ లో భారత్‌ దీపావళి...


Published on: 09 May 2025 11:14  IST

భారత్ పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై మిస్సైల్స్‌తో దాడి చేసింది. ఈ దాడిలో పోర్టు పెద్ద మొత్తంలో ధ్వంసం అయింది. కరాచీ పోర్టుతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మరో వీడియో విడుదల చేశారు. ‘పాకిస్తాన్‌లో దీపావళి’ అంటూ సైటర్ వేశారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి