Breaking News

ఉద్రిక్తతల వేళ.. జమ్మూ నుంచి మూడు ప్రత్యేక రైళ్లు!


Published on: 09 May 2025 12:28  IST

భారత్-పాక్‌ ఉద్రిక్తతల మధ్య, జమ్మూ ప్రజల తరలింపును దృష్టిలో ఉంచుకొని రైల్వే కీలక చర్యకు దిగింది. జమ్మూ, ఉధంపుర్‌ నుంచి ఢిల్లీకి 3 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భయవాతావరణం నెలకొనగా, పాక్ మిసైల్ దాడులను భారత సైన్యం అడ్డుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు, బ్లాక్‌అవుట్‌తో అప్రమత్తత కొనసాగుతోంది. సైన్యం ప్రజలకు ఇళ్లలోనే ఉండాలని సూచించగా, వాతావరణం యుద్ధసన్నివేశాన్ని తలపిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి