Breaking News

మురళి నాయక్ మృతి విషాదకరం: సీఎం చంద్రబాబు


Published on: 09 May 2025 13:10  IST

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళి నాయక్, జమ్మూ-కశ్మీర్‌ పై పాకిస్థాన్‌ సైన్యం జరిపిన బాంబు దాడిలో అమరుడయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మురళి నాయక్‌ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని, ఆయనకు నివాళులర్పించుకుంటూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి