Breaking News

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్‌ పెరుగుదల


Published on: 09 May 2025 13:40  IST

ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వినియోగదారు అభివృద్ధి రుసుములు (యూడీఎఫ్‌) మే 16 నుండి పెరుగనున్నాయి. విదేశీ గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రయాణికులకు రూ.695, దేశీయ ప్రయాణికులకు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. విమానాశ్రయ టారిఫ్‌ల నియంత్రణ సంస్థ ఏఈఆర్‌ఏ అనుమతి మేరకు ఈ మార్పులు అమలు చేస్తున్నాయి. 2025 మే 16 నుంచి 2029 మార్చి 31 వరకు కొత్త టారిఫ్‌లను అమలు చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి