Breaking News

మీడియాకు రక్షణశాఖ సూచన


Published on: 09 May 2025 15:35  IST

దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్‌ వార్తలు, దళాల కదలికల కవరేజీల విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని రక్షణశాఖ ఓ ప్రకటనలో సూచించింది. ‘భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు కూడా రావచ్చు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించి.. సున్నితంగా, బాధ్యతాయుతంగా కవర్‌ చేయాలి’’ అని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి