Breaking News

నీట్ పరీక్షలో అదరగొట్టిన ఏఐ..


Published on: 09 May 2025 16:31  IST

2025 జాతీయ అర్హత కమ్ ప్రవేశ పరీక్ష (నీట్)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అయిన ఏఐ అలీ అసామాన్య విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 720 మార్కులకు గాను 678 మార్కులు సాధించి, ఈ ఏఐ సిస్టమ్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క అపూర్వ శక్తిని ప్రపంచానికి చాటింది. నీట్ వంటి తీవ్ర పోటీతత్వం కలిగిన పరీక్షలో ఈ స్థాయి ఫలితం సాధించడం ఏఐ సామర్థ్యాలు విద్యా రంగంలో ఎంతటి ప్రభావాన్ని చూపగలవో తెలియజేస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి