Breaking News

రేపు అన్ని విద్యాసంస్థలు బంద్..


Published on: 08 Dec 2025 15:32  IST

దేశ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిసెంబర్ రెండవ భాగంలో శీతాకాల సెలవులను ప్రకటిస్తాయి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలో తగ్గుదల ఎక్కువగా ఉండటంతో పలు రాష్ట్రాలు దాదాపు 9 నుంచి 10 రోజుల పాఠశాల సెలవులకు సిద్ధమవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు శీతాకాల పరిస్థితుల కారణంగా డిసెంబర్ చివరిలో బ్లాక్ సెలవులను ప్రకటిస్తాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి