Breaking News

విరాళం ప్రకటించిన అల్లు అరవింద్‌


Published on: 09 May 2025 18:27  IST

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ భారత సైన్యానికి మద్దతు ప్రకటించారు. తన బ్యానర్‌లో రూపొందిన ‘#సింగిల్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన, ఆ చిత్ర కలెక్షన్స్‌లో భాగాన్ని సైనికుల‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. “ఉద్రిక్త పరిస్థితుల మధ్య సెలబ్రేషన్స్‌ సరికాదని అనిపించింది. అయితే, సినిమా విడుదల వాయిదా వేయడం వల్ల ఇతరుల జీవితాలు ప్రభావితమవుతాయని విడుదల చేసినాం” అని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి