Breaking News

డిప్యూటీ CM పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం


Published on: 09 May 2025 18:46  IST

పాకిస్థాన్‌పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ కు దేశ ప్రజల నైతిక మద్దతు అవసరమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని మోడీకి, సైనికుల శక్తి సామర్థ్యాలకు ఆశీస్సుల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తరఫున షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి క్షేత్రానికి శాసనసభ్యులు, కార్యకర్తలను పంపనున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి సహా పలు పవిత్ర క్షేత్రాల్లో పూజలు జరగనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి