Breaking News

దేశం కంటే ఐపీఎల్ గొప్పదేం కాదు : బీసీసీఐ


Published on: 09 May 2025 18:51  IST

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్-2025 లీగ్‌ను వారం రోజులపాటు వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భద్రతా పరంగా తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గురువారం ధర్మశాలలో ఆగిపోయిన మ్యాచ్‌తో పాటు ఆర్సీబీ vs లక్నో మ్యాచ్ వాయిదా పడింది. వాటాదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, వేదికలు త్వరలో ప్రకటించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి