Breaking News

తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు


Published on: 09 May 2025 22:35  IST

భారత్-పాక్‌ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు 011-23380556 నంబర్‌తో పాటు, 98719-99044, 99713-87500, 96437-23157, 99493-51270 నంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు. అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా పని చేస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి