Breaking News

యుద్దానికి తాము సిద్ధం అంటున్న యువత!


Published on: 10 May 2025 14:08  IST

ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ఉన్న డిఫెన్స్ అకాడమీలు శిక్షణ తీసుకుంటున్న యువత, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తామని అంటున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా భారత్‌-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణమాల గురించి తెలుసుకుంటున్నారు. భారత్ దాడి చేసిన విధానాన్ని చూసి.. మరింత ఉత్సహాంతో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఏమైనా అవకాశం ఇస్తే..ఆర్మీకి సహాయం చేసేందుకు  సిద్ధంగా ఉన్నామని యువత అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి