Breaking News

పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది: భారత్‌


Published on: 10 May 2025 14:19  IST

పాక్‌ చేసిన దాడులకు ప్రతిస్పందనగా.. ఆ దేశంలోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు భారత్‌ ప్రకటించింది. పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని ఆర్మీ ప్రతినిధి సోఫియా ఖురేషీ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగశాఖ, మిలిటరీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ, సైన్యానికి చెందిన కర్నల్‌ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి