Breaking News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు


Published on: 10 May 2025 17:58  IST

భారత్‌- పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పేర్కొన్నారు. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్‌సోషల్‌లో శనివారం సాయంత్రం ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్‌, పాక్‌ అంగీరించాయి. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయి.

Follow us on , &

ఇవీ చదవండి