Breaking News

హైదరాబాద్‌లో ఐటీ శాఖ కమిషనర్ లంచం కేసు


Published on: 10 May 2025 21:22  IST

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ లావిడియా ఓ ప్రైవేటు సంస్థకు లబ్ధి కల్పించేందుకు రూ.70 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ముంబయిలో మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీబీఐ 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.39 కోట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. జీవన్ లాల్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి