Breaking News

కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామం: సీఎం చంద్రబాబు


Published on: 10 May 2025 21:27  IST

భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శుభ పరిణామంగా అభివర్ణించారు. ఉద్రిక్తతల్లో ప్రాణాలు కోల్పోయిన వారిపై సంతాపం తెలియజేసిన ఆయన, దేశ భద్రత కోసం కేంద్రానికి మద్దతు అవసరమన్నారు. ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా పేర్కొంటూ, అగ్నివీర్ మురళీనాయక్ వీరమరణం బాధాకరమని పేర్కొన్నారు. దేశ సమగ్రతపై అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.ఆపదలో దేశానికి అండగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యతని చంద్రబాబు హితవు పలికారు.

Follow us on , &

ఇవీ చదవండి