Breaking News

‘కథకళి’ సినిమా గ్రాండ్‌గా లాంచ్


Published on: 10 May 2025 21:37  IST

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యశ్వంత్ పెండ్యాల, బ్రహ్మాజీ, మధు దామరాజు, మైమ్ మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'కథకళి' సినిమా ఈరోజు గ్రాండ్ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ సినిమా ఒక ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించాలని టీమ్ ఆశిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి