Breaking News

ఏం సాధించామో.. ఏం కోల్పోయామో చెప్పాలి


Published on: 11 May 2025 09:23  IST

కాల్పుల విరమణ ప్రకటన నేపథ్యంలో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజలకు జరిగిన విషయాలపై స్పష్టత ఇవ్వాలని నేతలు జైరామ్ రమేశ్, పవన్ ఖేడా తెలిపారు. ఇందిరాగాంధీ సాహసాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత నేతృత్వంలో లోటు కనిపిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రజల ముందుకు రావాలని ప్రభుత్వాన్ని కోరుతోంది కాంగ్రెస్. ఈ పోరాటంలో ప్రజల ఆశలు నిలుపుకోవాలనే కాంగ్రెస్ అభిప్రాయం.

Follow us on , &

ఇవీ చదవండి