Breaking News

పోరాడాలనే సంకల్పం.. ద్వేషం కంటే గొప్పది


Published on: 11 May 2025 11:11  IST

సంజయ్‌ దత్ భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ఎక్స్ వేదికగా మద్దతు ప్రకటన చేస్తూ, "ప్రజలపై చేస్తున్న నిరంతర దాడులను ఇకపై సహించం. సైన్యం, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులకు పూర్తిస్థాయిలో ప్రతిస్పందిస్తాం" అని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మన ఐకమత్యం, సంకల్పం ఎప్పటికీ శక్తివంతంగా నిలబడుతుందని అన్నారు. "మనల్ని అణచివేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, మేము మరింత బలంగా లేచి నిలబడతాం" అని ఆయన ధృడంగా పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి