Breaking News

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..


Published on: 11 May 2025 11:14  IST

తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎప్‌సెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విజయవంతమైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, తదుపరి ప్రాసెస్‌ వివరాలు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి