Breaking News

PM Modi: పాక్‌ దాడిచేస్తే.. వినాశకరంగా ప్రతిస్పందిస్తాం!


Published on: 11 May 2025 18:38  IST

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ (Operation Sindoor), వీటికి ముగింపు పలికేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇటీవల సంప్రదింపులు జరిపారనే వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో పాకిస్థాన్‌ ఒకవేళ దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు అమెరికా మీడియా కథనం వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి