Breaking News

రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా..


Published on: 29 Dec 2025 11:39  IST

తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ రోజు, రేపు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధరణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్య అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ముఖ్యంగా  చలి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి