Breaking News

మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్..


Published on: 29 Dec 2025 18:18  IST

తొలి రోజే 20 వికెట్లు.. మరో రోజు 16 వికెట్లు.. ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజులకే ముగిసింది. ఇదంతో ఏ మ్యాచ్ గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది గా! యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో బౌలర్ల హవా కొనసాగింది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి