Breaking News

ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలపైనే ఏఐ ప్రభావం


Published on: 16 Feb 2026 10:57  IST

ఉద్యోగ నియామకాలపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది అందరూ భయపడేంత భారీ స్థాయిలోగాక పరిమిత స్థాయిలో మాత్రమే కనిపిస్తోందని ఒక నివేదిక తెలిపింది.ఏఐ ముఖ్యంగా జనరేటివ్‌ ఏఐని ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచే సాధనంగా చూడాలే తప్ప, మానవ సృజనకు ప్రత్యామ్నాయం గా చూడలేమని స్పష్టం చేసింది. ఓపెన్‌ ఏఐ సంస్థ మద్దతుతో భారత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలి (ఇక్రియెర్‌) రూపొందించిన నివేదిక ఈ విషయం పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి