Breaking News

టెక్‌-బయో’లో శక్తి కేంద్రంగా తెలంగాణ


Published on: 16 Feb 2026 12:40  IST

గ్లోబల్‌ టెక్‌-బయో రంగంలో తెలంగాణను పవర్‌ హౌస్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బయో ఏషియా 2026’ సదస్సును నిర్వహించనుంది. రాజధానిలోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఈ సదస్సులో సుమారు 50 దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సుగా సంతరించుకుంది.టెక్‌-బయో అన్‌లీష్డ్‌: ఏఐ,ఆటోమేషన్‌-బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో ఈసదస్సును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ప్రారంభించనున్నారు

Follow us on , &

ఇవీ చదవండి