Breaking News

మేం సేవకులం


Published on: 16 Feb 2026 12:30  IST

‘నేనే రాజు..నేనే మంత్రి’ అని తాను చెప్పిన విషయాన్ని కొందరు వేరే విధంగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.తాము పాలకులం కాదని,సేవకు లమని,ఈ విషయాన్ని తాను ఏనాడో చెప్పానని తెలిపారు. తాను పాలకుడిగా ఎప్పుడూ ప్రవర్తించలేదని, సేవ చేయడానికే ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్‌ సేవాలాల్‌ 287వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి నేనే..మునిసిపల్‌ మంత్రిని నేనే. 

Follow us on , &

ఇవీ చదవండి