Breaking News

టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..


Published on: 16 Feb 2026 12:35  IST

టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ప్రశంసించారు. ఇదే జోరును కొనసాగించాలని ఆకాంక్షించారు'ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు (India vs Pakistan match).

Follow us on , &

ఇవీ చదవండి