Breaking News

గ్రహాంతర జీవుల ఉనికి నిజమే కావొచ్చు..


Published on: 16 Feb 2026 11:56  IST

అమెరికాలోని నెవాడాలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. నెవాడా ఎడారిలో దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతంలో గ్రహాంతర జీవులను అమెరికా నిర్బంధించిందని చాలా మంది నమ్ముతుంటారు. ఈ ప్రాంతం పూర్తిగా అమెరికా సైన్యం ఆధీనంలో ఉంటుంది. అక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సరికొత్త ఆయుధాలను పరీక్షిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఏలియన్స్ కూడా ఉన్నాయని వార్తలు వస్తుంటాయి

Follow us on , &

ఇవీ చదవండి